కృష్ణా జిల్లా మండవల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భారీ మోసం బయటపడింది. నకిలీ చలానాలతో రూ. 75 లక్షల మేర మోసం జరిగినట్లు సమాచారం. నకిలీ చలానాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం సీఎఫ్ఎంఎస్ పద్ధతిని తీసుకువచ్చింది. ఈ క్రమంలో సంబంధిత రికార్డులను జిల్లా అధికారులు తనిఖీ చేస్తుండగా మోసం బయటపడింది. అధికారులు ప్రమేయంతోనే ఈ మోసం జరిగినట్లు సమాచారం. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడింది.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మోసం..నకిలీ చలాన్లతో రూ.75 లక్షలు మాయం - కృష్ణా జిల్లా వార్తలు
మండవల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భారీ మోసం బయటపడింది. నకిలీ చలానాలతో రూ. 75 లక్షల మేర మోసం జరిగినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
సబ్‌రిజిస్టర్ కార్యాలయం
దీనిపై జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక అందించామని సబ్ రిజిస్ట్రార్ సుబ్రహ్మణ్యం తెలిపారు.
ఇదీ చదవండి: murder:ప్రేమ పేరుతో నమ్మించి.. నగలు దోచి.. యమునా నదిలో తోసేశారు!