ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైఎస్‌ఆర్‌ ఎత్తిపోతల ప్రారంభం - nani

కృష్ణా జిల్లా నందివాడ మండలం అరిపిరాల వద్ద వైఎస్‌ఆర్‌ఎత్తిపోతల పథకాన్ని మంత్రి కొడాలి నాని ప్రారభించారు.

manthri-kodali-lanch-ysr-project

By

Published : Jul 27, 2019, 6:59 PM IST

వైఎస్‌ఆర్‌ ఎత్తిపోతల పథకం ప్రారంభం

అరిపిరాల సమీపంలోని వైఎస్ఆర్ ఎత్తిపోతలతో.. 8 గ్రామాలకు సాగు, తాగు నీటిని అందించవచ్చని మంత్రి కొడాలి నాని తెలిపారు. ఈ పథకాన్ని.. కృష్ణా జిల్లా నందివాడ మండలం మంత్రి ప్రారభించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన నాలుగు పంపుల ద్వారా... బుడమేరుకు వచ్చిన వరదనీటిని కాల్వలకు మళ్లిస్తారు. 9కోట్ల రూపాయల నాబార్డు నిధులతో గత ప్రభుత్వ హయాంలో ... ఎన్​టీఆర్ సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం పేరుతో శంకుస్థాపన చేసి పనులు చేసింది. జగన్‌ ప్రభుత్వం... వైఎస్​ఆర్ ఎత్తిపోతల పథకంగా పేరుమార్చింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details