కృష్ణా జిల్లా నందిగామ మండలం తక్కెళ్ళపాడు గ్రామానికి చెందిన తుళ్లూరు తిరుపతయ్య గ్రామ సమీపంలో చెట్టుకు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతని ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. దీనిపై బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చెట్టుకు ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య - కృష్ణా జిల్లా తాజా వార్తలు
కృష్ణా జిల్లా నందిగామ మండలం తక్కెళ్ళపాడు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామ సమీపంలో చెట్టుకు ఉరి వేసుకోగా గ్రామస్థులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
చెట్టుకు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడిన వ్యక్తి