విద్యుదాఘాతంతో పరిటాలలో ఒడిశా వ్యక్తి మృతి - man died
కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాలలో విద్యుదాఘాతంతో ఒక వ్యక్తి మృతి చెందాడు.
పరిటాలలో విద్యుదాఘాతంతో ఒడిశా వ్యక్తి మృతి
కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాలలో విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. మోడ్రన్ క్రషర్లలో పనిచేస్తున్న సునీల్ కుమార్ అనే వ్యక్తి వెల్డింగ్ పనులు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. మృతుడు ఒడిశాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కంచికచర్ల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.