ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఐపీఎస్​ల బదిలీపై హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్ - tdp

వైకాపా ఫిర్యాదు మేరకు ముగ్గురు ఐపీఎస్​లను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం

By

Published : Mar 27, 2019, 12:13 PM IST

రాష్ట్రంలో ముగ్గురు ఐపీఎస్‌ అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేయడాన్ని సవాలు చేస్తూ ప్రభుత్వం హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాన్ని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మధ్యాహ్నం విచారణకు అనుమతించింది.బదిలీలపైఎన్నికల సంఘం ఎందుకునిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో తెలియజేయాలని ఈసీ తరపు న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది.

ఇవి కూడా చదవండి

ABOUT THE AUTHOR

...view details