ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బంగాళాఖాతంలో వాయు'గండం' - low pressure

వాయువ్య బంగాళాఖాతంలో మంగళవారం వాయుగుండం ఏర్పడింది. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాన్ని ఆనుకుని కొనసాగుతోంది.

వాయు'గండం'

By

Published : Aug 7, 2019, 7:25 AM IST

వాయు'గండం'

వాయువ్య బంగాళాఖాతంలో మంగళవారం వాయుగుండం ఏర్పడింది. ఇది ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాన్ని ఆనుకుని బంగాళాఖాతం మీదుగా కొనసాగుతోంది. నేడు తీవ్రవాయుగుండంగా బలపడుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో కోస్తాంధ్రలో నాలుగు రోజులు పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వివరించారు. వాయుగుండం మంగళవారం సాయంత్రానికి బాలాసోర్​కు ఆగ్నేయంగా 130 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. శుక్రవారం మధ్యాహ్నం బాలాసోర్​కు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details