కృష్ణా జిల్లా. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ నుంచి పోలీస్ స్టేషన్ కు వెళ్లే మార్గంలో రహదారి వెంబడి ఉన్న దుకాణాలపై లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదం ఉదయం జరగడంతో ప్రాణనష్టం జరగలేదు. లారీ డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటం వల్ల ఈ ఘటన జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.
ACCIDENT : దుకాణాలపై దూసుకెళ్లిన లారీ... తప్పిన ప్రాణాపాయం - road accident in krishna district
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో లారీ బీభత్సం(lorry accident) సృష్టించింది. ఇవాళ తెల్లవారుజామున రహదారి పక్కన ఉన్న దుకాణాలపై లారీ దూసుకెళ్లింది.
దుకాణాలపై దూసుకెళ్లిన లారీ