ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Krishna: హనుమాన్​ జంక్షన్​లో 1500 కిలోల రేషన్​ బియ్యం పట్టివేత - కృష్ణా జిల్లా సమాచారం

హనుమాన్​ జంక్షన్​లో అక్రమంగా తరలిస్తున్న 1500 కిలోల రేషన్​ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. నిందితునిపై కేసునమోదు చేసి.. రవాణాకు ఉపయోగించిన లారీని సీజ్​ చేశారు.

ration rice
రేషన్​ బియ్యం పట్టివేత

By

Published : Jul 4, 2021, 10:56 PM IST

కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్​లో అక్రమంగా తరలిస్తున్న సుమారు 1500 కేజీల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. లారీని సీజ్​ చేసి, నిందితునిపై కేసునమోదు చేసినట్లు ఎస్సై పీ గౌతమ్​ తెలిపారు. ఎస్పీ, నూజివీడు డీఎస్పీ సూచనలు మేరకు తనిఖీలు నిర్వహించినట్లు ఎస్సై తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details