తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా వైరా నుంచి కాకినాడకు అక్రమంగా తరలిస్తున్న వంద క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని కృష్ణా జిల్లా వత్సవాయి పోలీసులు పట్టుకున్నారు. నకిలీ బిల్లులు సృష్టించి బియ్యం రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో లారీ డ్రైవర్ తోపాటు నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు జగ్గయ్యపేట సిఐ చంద్రశేఖర్, ఆర్ఎస్ఐ సోమేశ్వరరావు తెలిపారు. ఇంకా మరో నలుగురిని అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.
అక్రమంగా తరలిస్తున్న వంద క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత - తాజాగా కృష్ణ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న వంద క్వింటాళ్ల రేషన్ బియ్యాం పట్టివేత
ఖమ్మం జిల్లా వైరా నుంచి కాకినాడకు అక్రమంగా తరలిస్తున్న వంద క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని కృష్ణా జిల్లా వత్సవాయి పోలీసులు పట్టుకున్నారు.
వంద క్వింటాళ్ల రేషన్ బియ్యాం పట్టివేత