కృష్ణా జిల్లా మైలవరంలోని కోట మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో గ్రామ సుభిక్షత,సకాలంలో వర్షాలు పడాలనే తలంపుతో జలాభిషేకం నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున బిందెలతో నీటిని తీసుకు వచ్చి అమ్మవారికి సమర్పించారు. శ్రావణ మాసం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
మైలవరంలో మహాలక్ష్మీ అమ్మవారికి జలాభిషేకాలు - మహాలక్ష్మీ
కృష్ణా జిల్లా మైలవరంలో మహాలక్ష్మీ అమ్మవారికి జలాభిషేకాలు చేశారు. శ్రావణ మాసం సందర్భంగా ఈ పూజలు చేస్తున్నట్లు పూరోహితులు తెలిపారు.
మైలవరంలో మహాలక్ష్మీ అమ్మవారికి జలాభిషేకాలు