ప్రచార జోరు పెంచిన కొల్లు రవీంద్ర - machilpatnam
కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గంలో ఎన్నికల వేడి పెరుగుతోంది. ఎన్నికలల్లో పైచేయి సాధించడమే లక్ష్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మళ్లీ తెదేపా జెండా ఎగరవేయడమే లక్ష్యంగా మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నంలో ప్రచారం జోరు పెంచారు. ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు.
ప్రచార జోరు పెంచిన కొల్లు రవీంద్ర