'ఆమని' పుస్తకాన్ని ఆవిష్కరించిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ - ఆమని కవితా సంపుటి వార్తలు
కృష్ణా జిల్లా నందిగామలో ఆమని కవితా సంపుటి పుస్తకావిష్కరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు, ప్రముఖ పాత్రికేయుడు తుర్లపాటి కుటుంబరావు, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు, జిల్లా న్యాయమూర్తులు, న్యాయవాదులు, కవులు కళాకారులు భారీగా పాల్గొన్నారు.
Justice Jasti Chalameshwar unveiled the book, Amani