ఇదీ చూడండి:
Junior Doctors Protest: విజయవాడ ప్రభుత్వాసుపత్రి ముందు జూడాల ఆందోళన - PROTEST
JUNIOR DOCTORS PROTEST: రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ వైద్యలు సమ్మెకు దిగారు. విజయవాడలో ప్రభుత్వాస్పత్రిలో విద్యార్థి వైద్యులు ఔట్ పేషెంట్ సేవలు బహిష్కరించారు. వైద్యులకు రక్షణ కల్పించాలంటూ ప్లకార్డులతో చేతపట్టుకొని జూడాలు నినాదాలు చేశారు. ప్రజలకు సేవలందిస్తున్న తమపై రోగుల బంధువులు దాడులు చేయడం సబబు కాదన్నారు. కరోనా విపత్కర సమయంలోనూ ప్రాణాలకు తెగించి సేవలు చేసిన వైద్యులపై దాడులు దారుణమన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే రేపటి నుంచి అత్యవసర సేవలు బహిష్కరిస్తామని జుడాలు స్పష్టం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అందిస్తారు.
సర్వజన ఆసుపత్రి ముందు జూడాల ఆందోళన