ఇవీ చూడండి.
'తెదేపా మళ్లీ వస్తేనే సంక్షేమం కొనసాగుతుంది' - శ్రీరామ్ తాతయ్య
జగ్గయ్యపేటలో తెదేపా అభ్యర్థి శ్రీరామ్ తాతయ్య ప్రచారం చేశారు. పార్టీలోకి చేరిన స్థానిక నాయకులను కండువా కప్పి ఆహ్వానించారు.
జగ్గయ్యపేట ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శ్రీరామ్ తాతయ్య