కృష్ణాజిల్లా కీసరలో హైదరాబాద్ కు చెందిన పారిశ్రామిక వేత్త మృతి కలకలం సృష్టిస్తోంది.
పారిశ్రామిక వేత్త అనుమానాస్పద మృతి - chiguru pati jayaram
కృష్ణాజిల్లా కీసరలో హైదరాబాద్ కు చెందిన పారిశ్రామిక వేత్త మృతి కలకలం సృష్టిస్తోంది.
murder
కృష్ణాజిల్లా కీసరలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం సృష్టించింది. మృతుడు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌కు చెందిన పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరామ్‌గా పోలీసులు గుర్తించారు. జయరామ్ తల వెనుక భాగంలో బలమైన గాయమవ్వడం, కారు వెనుకభాగంలో మృతదేహం ఉన్నందువల్ల... హత్య చేసి ఉంటారని పోలీసుల అనుమానం వ్యక్తం చేశారు.
jayarm
jayaram
Last Updated : Feb 1, 2019, 10:18 AM IST