కృష్ణా జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు నందిగామ మండలంలో ఇన్స్పెక్టర్ పి.కనకారావు ఆధ్వరంలో దాడులు నిర్వహించారు. జొన్నలగడ్డ గ్రామ శివారు వద్ద అక్రమంగా తరలిస్తున్న 370 మద్యం బాటిళ్లను నందిగామ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నాలుగు మోటార్ సైకిళ్లను సీజ్ చేశామని వెల్లడించారు.
370 అక్రమ మద్యం సీసాలు సీజ్.. ఎనిమిది మంది అరెస్టు - latest nandigama news
కృష్ణా జిల్లా నందిగామ మండలంలో అక్రమంగా తరలిస్తున్న 370 మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. నాలుగు ద్విచక్రవాహనాలను సీజ్ చేశారు. ఎనిమిది మందిని అరెస్టు చేశారు.
370 మద్యం సీసాలు సీజ్.. ఎనిమిది మంది అరెస్టు