కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ కళాశాలలో రెండో రోజు కౌన్సెలింగ్ కొనసాగుతోంది. మొదటిరోజు 465 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా.. 449 మంది అడ్మిషన్లు తీసుకున్నారు. ఈరోజు 506 మందికి సీట్లు కేటాయించనున్నారు. హాజరైన వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
కొనసాగుతున్న ట్రిపుల్ ఐటీ కౌన్సెలింగ్ - కృష్ణా
కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ కళాశాలలో రెండో రోజు కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఈ రోజు 506 మందికి సీట్లు కేటాయించనున్నారు.
కొనసాగుతున్న ట్రిపుల్ ఐటీ కౌన్సెలింగ్