ఇప్పటివరకు కృష్ణా జిల్లా కలెక్టర్ గా పనిచేసిన లక్ష్మీకాంతంను తితిదే జేఈవోగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో మహ్మద్ ఇంతియాజ్ రానున్నారు. శ్రీకాకుళం కలెక్టర్ గా ఎం.రామారావుకు స్థాన చలనం కలిగించారు.
ఎక్సైజ్ కమిషనర్ - ముకేశ్ కుమార్ మీనా
పరిశ్రమలశాఖ కార్యదర్శి - పీ. లక్ష్మి నరసింహం
గనులశాఖ కార్యదర్శి - శ్రీనివాస్ సీ. నరేశ్
పశుసంవర్థక శాఖ కార్యదర్శి - బీ. శ్రీధర్
పర్యటక అభివృద్ధి సంస్థ సీఈవో - కే. ధనుంజయ్ రెడ్డి
సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్ - పీ. భాస్కర్
సాధారణ పరిపాలనశాఖ ఉపకార్యదర్శి - కే. విజయ
కృష్ణా జిల్లా సంయుక్త కలెక్టర్ - కృతికా శుక్లా
గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్ - హిమాంశు శుక్లా
ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీలు - government
రాష్ట్రంలో 12 మంది ఐఏఎస్, 3 ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
ఏపీ ప్రభుత్వం
ఐపీఎస్ లు
గుంటూరు రేంజ్ ఐజీ - ఆర్కే మీనా
ఏపీఎస్పీ బెటాలియన్ ఐజీగా - కేవీవీ. గోపాలరావు
మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ - గజరావు భూపాల్