ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భర్త వివాహేతర గుట్టును బయటపెట్టిన భార్య - గుడివాడ ఫైర్​ కానిస్టేబుల్​ వార్త

అతనో ప్రభుత్వ ఉద్యోగి . జీవితాంతం కంటికి రెప్పలా చూసుకుకోవాల్సిన భార్యను వరకట్నం వేధింపులతో ఇంటికి పంపాడు. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. భార్య తన బంధువులతో కలిసి భర్త ఇంటికి వచ్చి చూడగా.. అడ్డంగా బుక్కయ్యాడు.

affair
వివాహేతర గుట్టను బయటపెట్టిన భార్య

By

Published : Dec 19, 2020, 10:54 AM IST

కృష్ణా జిల్లా గుడివాడ ఫైర్ స్టేషన్​లో ఫైర్ మన్​గా పనిచేస్తున్న గొరిపర్తి శ్రీనివాసరావు ఓ మహిళతో పెట్టుకున్న వివాహేతర సంబంధాన్ని ఆయన భార్య లక్ష్మి.. బయటపెట్టింది. రెండేళ్ల క్రితం భార్యను వరకట్నం కోసం వేధించి ఇంటికి పంపిన శ్రీనివాసరావు మరో మహిళతో రాసలీలలు సాగిస్తున్నాడు.

తాజాగా... గన్నవరం మండలం దావాజీ గూడెంలో ఓ ఇంట్లో తన ప్రియురాలతో కలిసి అద్దెకు దిగాడు. లక్ష్మీ తన బంధువులతో కలిసి శ్రీనివాసరావు ఉన్న ఇంటికి వెళ్లగా... ఆయన ఆ మహిళతో ఉన్నాడు. ఈ విషయమై లక్ష్మీ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details