ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గన్నవరంలో హెచ్​సీఎల్ కార్మికుల ధర్నా - ఏపీలోలాక్‌డౌన్‌ వార్తలు

లాక్​డౌన్ నేపథ్యంలో స్వరాష్ట్రాలకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వలసకూలీలు అంటున్నారు. కృష్ణా జిల్లా గన్నవరంలో హెచ్​సీఎల్ కంపెనీలో పనిచేసే ఒడిశా, బీహార్​కు చెందిన వలసకూలీలు తమను స్వస్థలాలకు పంపించాలని జాతీయ రహదారిపై ధర్నా చేశారు. తినడానికి తిండి లేదని, ఇంటికి వెళ్లడానికి జీతాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.

hcl company workers protest at gannavaram
గన్నవరంలో హెచ్​సీఎల్ కంపెనీ కార్మికుల ధర్నా

By

Published : May 14, 2020, 1:52 PM IST

కృష్ణాజిల్లా గన్నవరంలో హెచ్​సీఎల్ కంపెనీలో పనిచేసే ఒడిశా, బీహార్​కు చెందిన 300 మంది కార్మికులు తమ ఊరికి పంపించాలి అని రహదారి పై ఆందోళన చేపట్టారు. లాక్​డౌన్ కారణంగా వారికి జీతభత్యాలు లేవని... తింటానికి తిండి లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఏంచేయాలో తెలియట్లేదని వారు కన్నీరుమున్నీరయ్యారు . తమకు కంపెనీ తరుపున న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details