రక్తదాతలకు మంత్రి కొడాలి నాని సన్మానం - gudivada latest news
ఆపద సమయంలో ప్రాణాపాయం నుంచి రక్షించే రక్త దాతలకు మంత్రి కొడాలి నాని సన్మానం చేశారు. ప్రతి ఒక్కరూ తమ వంతు సాయంగా రక్త దానం చేయాలని మంత్రి కోరారు.
రక్తదాతలకు మంత్రి కొడాలి నాని సన్మానం
అనేక సార్లు రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడిన దాతలకు మంత్రి కొడాలి నాని కృష్ణాజిల్లా గుడివాడలో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ వంతు సాయంగా రక్త దానం చేయాలని పిలుపునిచ్చారు.