ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గ్రామ వాలంటీర్ల ఎంపికకు మరోసారి ప్రకటన! - candidates

గ్రామవాలంటీర్ల నియామకానికి మరోసారి ప్రకటన జారీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

నోటిఫికేషన్

By

Published : Aug 7, 2019, 9:28 AM IST

Updated : Aug 7, 2019, 1:54 PM IST

అర్హులైన అభ్యర్థుల కొరత కారణంగా వివిధ జిల్లాల్లో ఎంపిక చేయని, ఎంపికైనా ఉద్యోగంలో చేరని సుమారు 18 వేల గ్రామవాలంటీర్ల కోసం మరోసారి ప్రభుత్వం నియామక ప్రకటన జారీ చేయనుంది. ఈ మేరకు జిల్లాలవారీగా మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను ఆదేశించింది. అనంతరం దరఖాస్తులు ఆహ్వానించాలని చెప్పింది.

Last Updated : Aug 7, 2019, 1:54 PM IST

ABOUT THE AUTHOR

...view details