విజయవాడలో జరుగుతున్న విశ్వకర్మ జయంతి వేడుకల్లో గవర్నర్ బిశ్వభూషణ్ ను ఒడిశా వాసులు ఘనంగా సత్కరించారు.విశ్వ మానవాళి శ్రేయస్సు కోసం విశ్వకర్మ పూజ చేశాడని,కులమతాలకు అతీతమై మన భారతదేశంలో విశ్వకర్మను పూజించడం ఒక గొప్పవిశేషమని ఆయన అన్నారు.ఆంధ్ర,ఒడిశా లు తనకు రెండు కళ్లు అన్న గవర్నర్,ప్రజల అభిమానంతోనే ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని తెలిపారు.ప్రధాని మోదీ తన పై ఉంచిన నమ్మకంతోనే గవర్నర గా ఉన్నానని బిశ్వభూషణ్ పేర్కొన్నారు.
ఆంధ్ర, ఒడిశా నాకు రెండు కళ్లు:గవర్నర్ బిశ్వభూషణ్ - vishwakrma birth anniversary
విజయవాడ జ్యోతి కన్వెన్షన్లో జరుగుతున్న విశ్వకర్మ జయంతి వేడుకలకు రాష్ట్ర గవర్నల్ బిశ్వభూషణ్ పాల్గొన్నారు.
ఆంధ్ర, ఒడిశా నాకు రెండు కళ్లు : గవర్నర్ బిశ్వభూషణ్