ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పుట్టినరోజున ఎన్నికల ప్రచారం.. విజయంపై విశ్వాసం - పుట్టినరోజు

గుంటూరు జిల్లా తెనాలి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా గల్లా జయదేవ్ హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం పట్టణంలో ఎన్నికల ప్రచారం చేశారు.

గల్లా ప్రచారం

By

Published : Apr 4, 2019, 2:19 PM IST

గల్లా ప్రచారం
గుంటూరు జిల్లా తెనాలి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా గల్లా జయదేవ్ హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం పట్టణంలో ఎన్నికల ప్రచారం చేశారు. ద్విచక్రవాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు. తెదేపా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే తిరిగి తమను అధికారంలోకి తీసుకొస్తాయని గల్లా స్పష్టంచేశారు.

ఇవీ చదవండి..

ABOUT THE AUTHOR

...view details