ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జెడ్పీటీసీ సభ్యులకు వీడ్కోలు సమావేశం - Farewell to the members

పరిషత్ పదవీకాలం ముగిసినందున విజయవాడలో కృష్ణా జిల్లా పరిషత్ ఛైర్మన్ ఆధ్వర్యంలో  జెడ్పీటీసీ సభ్యులకు వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు.

జెడ్పీటీసీ సభ్యులకు వీడ్కోలు సమావేశం

By

Published : Jul 5, 2019, 6:18 AM IST

కృష్ణా జిల్లా పరిషత్ పదవీకాలం ముగిసినందున విజయవాడలో జెడ్పీటీసీ సభ్యులకు చైర్ పర్సన్ గద్దె అనురాధ ఆధ్వర్యంలో వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. పరిషత్ సీఈఓ షేక్ సలాం కార్యక్రమానికి ముఖ్య అథిదిగా హాజరయ్యారు. పరిషత్​ను సమర్థవంతంగా నిర్వహించినందుకు సభ్యలను,ఛైర్​పర్సన్​ను ఆయన అభినందించారు. వారి సహకారంలతో జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. అనంతరం ఛైర్మన్, వైస్ ఛైర్మన్లను సభ్యులు సత్కరించారు.

జెడ్పీటీసీ సభ్యులకు వీడ్కోలు సమావేశం

ABOUT THE AUTHOR

...view details