ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నూజివీడు ట్రిపుల్ ఐటీలో 2019 బ్యాచ్ విద్యార్దుల సందడి - నూజివీడు

రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో 2019 బ్యాచ్ విద్యార్దులకు బోధన తరగతులు ప్రారంభం అయ్యాయి. కొత్త విద్యార్దుల రాకతో క్యాంపస్​ సందడిగా మారింది.

నూజివీడు ట్రిబుల్​ ఐటీ క్యాంపస్​లో.. విద్యార్థుల ప్రవేశం

By

Published : Sep 5, 2019, 12:28 PM IST

Updated : Oct 20, 2019, 4:34 PM IST

నూజివీడు ట్రిబుల్​ ఐటీ క్యాంపస్​లో.. విద్యార్థుల ప్రవేశం

కృష్ణాజిల్లా నూజివీడు ట్రిబుల్ ఐటీ క్యాంపస్ లో2019బ్యాచ్ విద్యార్దులకు బోధన తరగతులు ప్రారంభమైయ్యాయి.తల్లిదండ్రులతో సీట్లు పొందిన విద్యార్దులు తరగతులకు హజరు కావడంతో..అక్కడ సందడి వాతవరణం నెలకొంది.చిన్న నాటి నుంచి పడ్డ కష్టంతోనే ఈ క్యాంపస్ లో సీట్ వచ్చిందని,ఇక్కడి ఆచార్యుల బోధనతో తాము ఉన్నత స్థాయికి చేరుకుంటామని విద్యార్దులు చెబుతున్నారు.విద్యార్దుల మంచి భవిష్యత్ కోసం తామ పడ్డ కష్టం ఈ క్యాంపస్ లోకి అడుగు పెట్టడంతో తేలికపడినట్లైందని పేరెంట్స్ చెబుతున్నారు.

Last Updated : Oct 20, 2019, 4:34 PM IST

ABOUT THE AUTHOR

...view details