ఆలయాలకు సంబంధించిన ఆస్తులను పరిరక్షించటంతో పాటు ఆలయ విశిష్టతను, ప్రాముఖ్యతను కాపాడేందుకు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకుంటామని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఆలయంలోనూ ధూపదీప నైవేద్యాలు సకాలంలో జరిగే విధంగా చర్యలు చేపడతామని వెల్లడించారు. ఏ ఆలయంలోనైనా భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనం చేసుకుని వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపిన... దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌తో ముఖాముఖి.
దేవాలయాల విశిష్టతను కాపాడుతా: వెల్లంపల్లి - ycp
రాష్ట్రంలో ప్రతి ఆలయంలోనూ ధూపదీప నైవేద్యాలు సకాలంలో జరిగేలా చర్యలు తీసుకుంటామని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు.
దేవాదాయమంత్రి