ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గూడవల్లిలో ఆహ్లాదభరితంగా ఈనాడు క్రికెట్ పోటీలు - eenadu cricket tournment latest news in goodavalli

ఈనాడు క్రికెట్ లీగ్-2019 జిల్లా స్థాయి పోటీలు గూడవల్లి డీజేఆర్ ఇంజనీరింగ్ ప్రాంగణంలో 8వ రోజు ఆహ్లాదభరితంగా కొనసాగాయి. మెత్తం ఎనిమిది జట్లు నువ్వా-నేనా అన్నట్లు తలపడ్డాయి.

http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/23-December-2019/5470298_crk-goodavalli.mp4
ఆహ్లాద భరితంగా కొనసాగిన ఈనాడు క్రికెట్ పోటీలు

By

Published : Dec 23, 2019, 9:31 PM IST

గూడవల్లిలో 8వ రోజుకు చేరుకున్న ఈనాడు క్రికెట్ లీగ్ పోటీలు

కృష్ణా జిల్లా గూడవల్లి డీజేఆర్ ఇంజనీరింగ్ ప్రాంగణంలో ఈనాడు క్రికెట్ లీగ్-2019 జిల్లాస్థాయి పోటీలు ఘనంగా జరిగాయి.

* మెుదటి మ్యాచ్​లో కేసీపీ సిద్దార్థ కళాశాల, కేబీఎన్ జూనీయర్ కళాశాలలు పోటీపడగా 61 పరుగుల తేడాతో కేబీఎన్ జూనియర్‌ కళశాల జట్టు ఘన విజయం సాధించింది.

* రెండో మ్యాచ్ సీనియర్స్ విభాగంలో ఎన్​ఆర్ఐ ఫార్మసీ కళశాల-డీజేఆర్ ఇంజినీరింగ్ కళాశాల జట్లు తలపడగా 34 పరుగుల తేడాతో డీజేఆర్ ఇంజినీరింగ్ కళాశాల జట్టు విజయం సాధించింది.

* సీనియర్స్ విభాగంలో మూడో మ్యాచ్​లో ధనేకుల ఇంజినీరింగ్ కళశాల, పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళశాల జట్టు హోరాహోరీగా తలపడ్డాయి. ఈ మ్యాచ్​లో పీబీ సిద్ధార్ధ ఆర్ట్స్ అండ్ సైన్స్ జట్టు విజయం దక్కించుకుంది.

* నాలుగో మ్యాచ్ సీనియర్స్ విభాగంలో మిక్ ఇంజినీరింగ్ కళాశాల-ఉషారామా ఇంజినీరింగ్ కళాశాల జట్లు పోటిపడగా మిక్ ఇంజినీరింగ్ కళాశాల జట్టు విజయం సాధించింది.

ఇదీ చూడండి: గూడవల్లిలో ఏడో రోజుకు చేరుకున్న ఈనాడు స్పోర్ట్స్ లీగ్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details