మంగళవారం రాత్రి చెన్నై- కొల్కత్తా జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రావెల్స్ డ్రైవర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు విఠల్(27) తమిళనాడు లోని సేలం జిల్లా బాలాసోర్ వాసిగా గుర్తించారు. గత రాత్రి ఒడిశా నుంచి తిరువనంతపురం వెళ్లే ట్రావెల్స్ బస్సు కేసరవల్లి వద్ద ఒక్కసారిగా టైర్ పేలడంతో ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టి డివైడర్ పైకి ఎక్కింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు తీవ్ర గాయలయ్యాయి. గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చెన్నై- కోల్కత్తా జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో డ్రైవర్ మృతి - చెన్నై- కోల్కత్తా జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
మంగళవారం రాత్రి చెన్నై - కొల్కత్తా జాతీయ రహదారిపై కేసరపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రావెల్స్ డ్రైవర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు తమిళనాడులోని సేలం జిల్లా బాలాసోర్ వాసిగా గుర్తించారు.
చెన్నై- కోల్కత్తా జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో డ్రైవర్ మృతి