కృష్ణా జిల్లా మచిలీపట్నం బుట్టాయిపేటలో పాడుబడ్డ బావిలో ఓ కుక్క పడిపోయింది. దీనిని గమనించిన స్థానికులు బయటకు తీసేందుకు ప్రయత్నించారు. కానీ ఫలితం లేకుండాపోయింది. దీంతో వెంటనే విపత్తు నిర్వహణ బృందానికి సమాచారం అందించారు. బావిలో ఉన్న మూగజీవిని సురక్షితంగా బయటకు తీశారు. దీంతో స్థానికులంతా సంతోషం వ్యక్తం చేశారు.
బావిలో పడ్డ కుక్క... రక్షించిన స్థానికులు - well
బుట్టాయిపేటలో ప్రమాదశాత్తు ఓ కుక్క పాడుబడ్డ బావిలో పడింది. రక్షించేందుకు స్థానికులు తీవ్రంగా శ్రమించారు. అయితే వారు సఫలీకృతం కాకపోవడంతో.. విపత్తు నిర్వహణ శాఖ రంగంలోకి కుక్కను రక్షించారు.
కుక్కను రక్షించిన అధికారులు