ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గోవాలో మృతి చెందిన వైద్యురాలి అంత్యక్రియలు పూర్తి - జగ్గయ్యపేట

గోవా బీచ్‌లో సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తూ మృతి చెందిన వైద్యురాలు రమ్యకృష్ణ మృతదేహం జగ్గయ్యపేటలోని నివాసస్థలానికి చేరుకుంది.

'గోవాలో మృతి చెందిన వైద్యురాలి అంత్యక్రియలు పూర్తి'

By

Published : May 16, 2019, 3:30 PM IST

'గోవాలో మృతి చెందిన వైద్యురాలి అంత్యక్రియలు పూర్తి'

గోవా బీచ్ లో ప్రమాదవశాత్తు మృతి చెందిన వైద్యురాలు... కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన రమ్యకృష్ణ మృతదేహం ఆమె నివాస స్థాలానికి చేరుకుంది. ఊతుకూరు రమ్యకృష్ణ మృతదేహానికి ఎమ్మెల్యే శ్రీరాంతాతయ్య సహా పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details