Distribution of bicycle: మాతృభూమిని, మాతృదేశాన్ని మరిచిపోకుండా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తానా సభ్యులకు మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అభినందనలు తెలిపారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ గాంధీక్షేత్రంలో తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాతయడ్లంక బాలికలకు సైకిళ్లు పంపిణీ చేశారు. అమెరికాలో నిర్వహించే తానా కార్యక్రమాల ద్వారా లభించే ప్రతి రూపాయినీ సద్వినియోగం చేస్తామని ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు.
తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలికలకు సైకిళ్ల పంపిణీ - ఏపీ తాజా వార్తలు
Distribution of bicycles: మాతృభూమిని, మాతృదేశాన్ని మరిచిపోకుండా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తానా సభ్యులకు మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అభినందనలు తెలిపారు. అనంతరం తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాతయడ్లంక బాలికలకు సైకిళ్ల పంపిణీ చేశారు.
తానా ఫౌండేషన్