కృష్ణా జిల్లాలో వైద్య విద్యలో ప్రవేశం కొరకు చేసిన జీవో 550 ను సక్రమంగా అమలు చేయలేదని.. భర్తి ప్రక్రియలో బీసీలకు అన్యాయం జరిగిందని ఎన్టీఆర్ హెల్త్ యూనీవర్సీటిలో బీసీ సంఘాలు నిరహార దిక్ష చేపట్టారు. యూనీవర్సీటి అధికారులు 550 జీవోను సీట్ల భర్తీ ప్రక్రియలో అమలుచేయలేదని విద్యార్థులు నష్టాపోయారని బీసీ విద్యార్థులు సీట్లు కొల్పవాలసి వచ్చిందని ఆరోపిస్తున్నారు. బీసీ విద్యార్థులకు న్యాయం జరిగేవరకు ఈ నిరహార దీక్ష కొనసాగిస్తామని చెబుతున్నారు.
వైద్య విద్యలో జీవో 550ను సరిగ్గా అమలు చేయలేదని ధర్నా - కృష్ణా జిల్లా
కృష్ణా జిల్లాలో వైద్య విద్యలో ప్రవేశం కొరకు చేసిన జీవో 550 ను సక్రమంగా అమలు చేయలేదని.. భర్తీ ప్రక్రియలో బీసీలకు అన్యాయం జరిగిందని ఎన్టీఆర్ హెల్త్ యూనీవర్సీటిలో బీసీ సంఘాలు నిరహార దిక్ష చేపట్టారు.
జీవో 550ను సరిగ్గా అమలు చేయలేదని ధర్నా