విశాఖకు చెందిన విద్యాశాఖల అధినేత నలంద కిశోర్ మృతికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు డిమాండ్ చేశారు. రాజమండ్రి జైలులో ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఇంటికి.. ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడుతో కలిసి వచ్చిన ఆయన రవీంద్ర కుటుంబసభ్యులను పరామర్శించారు. రాజ్యాంగ విలువలను, అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను ఏ మాత్రం పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం.. రాక్షస పాలన కొనసాగిస్తుందని దేవినేని మండిపడ్డారు.
నలంద కిశోర్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి: దేవినేని - నలంద కిశోర్ మృతి
నలంద కిశోర్ మృతికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెదేపా నేత దేవినేని ఉమ అన్నారు. రాజ్యాంగ విలువలను, న్యాయస్థానం ఆదేశాలను ఏ మాత్రం పట్టించుకోని వైకాపా ప్రభుత్వం.. రాక్షస పాలన కొనసాగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
devineni uma