ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతుల సమస్యలపై స్పందించండి: దేవినేని ఉమ - తెదేపా నేత దేవినేని వార్తలు

రాష్ట్రంలోని లాక్‌డౌన్​తో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెదేపా నేత దేవినేని ఉమ అన్నారు. ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని కోరారు.

devineni-uma
devineni-uma

By

Published : Apr 1, 2020, 12:56 PM IST

రైతుల సమస్యలపై స్పందించండి: దేవినేని ఉమ

లాక్‌డౌన్‌ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని తెలుగుదేశం నేత దేవినేని ఉమ డిమాండ్‌ చేశారు. కృష్ణా జిల్లా మైలవరంలో ఏర్పాటు చేసిన రైతు బజార్​ని సందర్శించిన ఆయన..అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని రైతుల సమస్యలపై స్పందించాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details