'నిరసన హోరు' - tdp
విజయవాడలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్మపోరాట నిరసన హోరెత్తింది. పడమట దర్శి బజారు కూడలి వద్ద మంత్రి దేవినేని , ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నిరసనలో పాల్గొన్నారు.
విజయవాడలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్మపోరాట నిరసన హోరెత్తింది.పడమట దర్శి బజారు కూడలి వద్ద మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు,ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు ఆధ్వర్యంలో పార్టీ నేతలు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నిరసనలో పాల్గొన్నారు.నల్లచొక్కాలు,జెండాలతో ఆందోళన చేశారు.మోదీ విశాఖ రాకకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.మోదీ తన పర్యటనకు ముందు విశాఖ రైల్వే జోన్ ప్రకటన పూర్తి మోసపూరిత నిర్ణయంగా పేర్కొన్నారు.మోదీ చేస్తున్న అన్యాయంపై జగన్ ఎందుకు నోరు తెరవరని మంత్రి దేవినేని ప్రశ్నించారు.