దసరా ఉత్సవాలకు ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు ప్రారంభించారు. శరన్నవరాత్రి వేడుకలకు లక్షల సంఖ్యలో భక్తులు, భవానీ దీక్షాధారులు అమ్మవారి దర్శనంకోసం తరలిరానున్న నేపథ్యంలో క్యూలైన్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయనున్నారు. వినాయకస్వామి ఆలయం నుంచి లైన్లు ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. పనులను ఆలయ ఈవో సురేశ్ బాబు ప్రారంభించారు.
ఇంద్రకీలాద్రిపై... దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు ప్రారంభం - devotees
ఈ నెల 29 నుంచి జరగబోయే దసరా ఉత్సవాలకు దుర్గ గుడి అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు.
దసరా ఏర్పాట్లు