పేదలు నివాసముంటున్న ప్రాంతంలోనే నివేశన స్ధలాలు కేటాయించాలని.. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లో సీపీఎం నేత చిగురుపాటి బాబురావు ఆందోళన చేశారు. నగరంలోనే ఖాళీ స్ధలాలు ఉండగా.. సూదూర ప్రాంతంలో ఇళ్ల స్ధలాలు కేటాయించటం దారుణమన్నారు. పేదలను నగరానికి దూరంగా పంపి.. విలువైన భూములు బిల్డ్ ఏపీ పేరుతో అమ్మకాని పెడతారా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం నిర్మించిన గృహాలను స్ధానిక పేదలకు కేటాయించకపోవడాన్ని ఆయన ఖండించారు.
విజయవాడలో సీపీఎం నేతల ఆందోళన - vijayawada news today
విజయవాడ అజిత్‌సింగ్ నగర్లో సీపీఎం నేతలు ఆందోళన చేశారు. పేదలు నివసించే ప్రాంతాల్లోనే ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
విజయవాడలో సీపీఎం నేతల ఆందోళన