విభజన హామీలు.. ప్రత్యేక హోదా సాధ్యమయ్యేలా.. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చొరవ తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. ఆర్టికల్ 370 రద్దు బిల్లు ఆమోదానికి వెంకయ్య కృషి చేసినట్టు అమిత్ షా మాట్లాడుతున్నారని.. రాష్ట్ర ప్రయోజనాల విషయంలోనూ ఇదే శ్రద్ధ చూపాలని విజయవాడలో వ్యాఖ్యానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రాయలసీమ అభివృద్ధికి అడ్డుపడుతూ.. ఇక్కడకు వచ్చి ఆప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామనటం.. చెవులో పూలు పెట్టటమేనని అన్నారు.
వెంకయ్య గారూ.. రాష్ట్రంపైనా దృష్టిపెట్టండి: సీపీఐ - vijayawada
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు... ఆర్టికల్ 370 రద్దుపై చూపిన శ్రద్ధ.. రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలను రాబట్టటంలోనూ చూపాలని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు.
రామకృష్ణ