ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

CPI NARAYANA ON FLOODS: 'జాతీయ విపత్తుగా ప్రకటించి.. తిరుపతిని ఆదుకోవాలి..!' - సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తాజా వార్తలు

tirupathi floods: వరద ప్రభావంతో అతలాకుతలమైన తిరుపతిని కేంద్రమే ఆదుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు.

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

By

Published : Nov 26, 2021, 8:11 AM IST

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

cpi national seceratry narayana: వరద ప్రభావంతో అతలాకుతలమైన తిరుపతిని కేంద్రమే ఆదుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. జాతీయ విపత్తుగా ప్రకటించడం వల్ల తిరుపతి అభివృద్దికి నిధులు సమకూరుతాయన్నారు. తిరుపతికి దేశ వ్యాప్తంగా భక్తులు తరలివస్తారని... యుద్ద ప్రాతిపదికన బాగుచేసుకోవడానికి కేంద్రం సహయక చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. వరద నష్టానికి మానవ తప్పిదమే ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు. వరదలకు కారణమైన వారిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details