ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావుకు కరోనా పాజిటివ్ - Corona positive for MLA Meka Pratap Apparao news

ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావుకు కరోనా సోకింది. ప్రస్తుతం ఆయనకు హైదరాబాద్​లోని యశోద హాస్పిటల్​లో చికిత్స కొనసాగుతోంది.

Corona positive for MLA Meka Pratap Apparao
ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావుకు కరోనా పాజిటివ్

By

Published : Sep 6, 2020, 12:14 AM IST

కృష్ణా జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌ అప్పారావుకు కరోనా పాజిటివ్ గా‌ నిర్ధారణ అయ్యింది. ఎమ్మెల్యే ప్రతాప్‌ అప్పారావుకు హైదరాబాద్‌ యశోద ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details