ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోరంకిలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ - విజయవాడలో కరోనా వార్తలు

కృష్ణా జిల్లా విజయవాడ పరిధిలోని పోరంకి శ్రీనివాస్ నగర్​లో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధరణయ్యింది. అతడిని పిన్నమనేని సిద్ధార్థ ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రాంతంలో భద్రతా చర్యలు పటిష్టం చేశారు.

corona positive case at poranki vijayawada
పోరంకిలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్

By

Published : May 3, 2020, 5:43 PM IST

కృష్ణా జిల్లా విజయవాడ పరిధిలోని పోరంకి శ్రీనివాస్ నగర్​లో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధరణయ్యింది. దీంతో ఆ ప్రాంతంలో అధికారులు హైఅలెర్ట్ ప్రకటించారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తి డ్రోన్ ద్వారా హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేసే పని చేస్తుంటాడు. అతడిని పిన్నమనేని సిద్ధార్థ ఆసుపత్రికి తరలించారు. స్థానిక సీఐ సత్యనారాయణ, తహసీల్దార్ భద్రు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. లాక్ డౌన్​ను పక్కాగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details