ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లారీ, బైక్ ఢీ... వ్యక్తి మృతి - లారీ, బైక్ ఢీ...వ్యక్తి మృతి

విజయవాడ ఔటర్ రింగ్ రోడ్డుపై...ఆగి ఉన్న లారీని ద్విచక్రవాహనం ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

లారీ, బైక్ ఢీ...వ్యక్తి మృతి

By

Published : Aug 25, 2019, 10:47 PM IST

లారీ, బైక్ ఢీ...వ్యక్తి మృతి

కృష్ణా జిల్లా విజయవాడ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుకనుంచి ద్విచక్ర వాహనం వేగంగా ఢీకొవటం వల్ల ఈ ఘటన చోటుచేసుకుంది. ద్విచక్రవాహనంపై కుటుంబ సమేతంగా ప్రయాణిస్తున్న ఐదుగురులో...ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని మాచవరం సీఐ సత్యనారాయణ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details