కృష్ణా జిల్లా కోడూరు మండలంలో కలెక్టర్ ఇంతియాజ్‌తో పాటు అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు పర్యటించారు. విశ్వనాథపల్లి గ్రామంలో నివర్ తుపాన్ కారణంగా దెబ్బతిన్నవరి పంటలను పరిశీలించారు. రైతులతో పంట నష్టం గురించి ఆరా తీశారు. వ్యవసాయాధికారులతో పంట నష్టాన్ని నమోదు చేయించుకోవాలని కోరారు.
దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించిన కలెక్టర్ ఇంతియాజ్ - కృష్ణా జిల్లాలో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన అధికారులు
నివర్ తుపాన్ ప్రభావంతో కోడూరు మండలంలో దెబ్బతిన్న వరిపంటలను కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పరిశీలించారు. రైతులను పరామర్శించారు. వ్యవసాయాధికారులతో పంట నష్టాన్ని నమోదు చేయించుకోవాలని కోరారు.
దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించిన కలెక్టర్ ఇంతియాజ్
ఇవీ చదవండి