కృష్ణా జిల్లా గుడివాడలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు. వేడుకలకు మంత్రి కొడాలి నాని, కలెక్టర్ ఇంతియాజ్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. వేడుకల్లో జాతీయస్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలు, పొట్టేళ్ల పందేలు జరిగాయి. సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ రకాల పోటీలను సీఎం వీక్షించారు.
గుడివాడ సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న సీఎం - undefined
సంక్రాంతి పండుగ నేపథ్యంలో రాష్ట్రమంతా సంబరాలు జరుగుతున్నాయి. కృష్ణా జిల్లా గుడివాడలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో సీఎం జగన్ పాల్గొన్నారు .
గుడివాడ సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న సీఎం