ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బిడ్డ మాయం...విచారణ ప్రారంభం. - private hopsital

బిడ్డమాయమైన ఘటనలో ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యంపై విచారణ ప్రారంభమైంది.

vijayawada

By

Published : Feb 12, 2019, 8:44 AM IST

ఆస్పత్రిలో బాధితురాలు కనకదుర్గ
కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రైవేట్ ఆస్పత్రిలో పసిబిడ్డ మాయమైందంటూ ఇచ్చిన ఫిర్యాదుపై ఇనగుదురుపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బందరు మండలం సత్రవతిపాలెంకు చెందిన అవివాహితైన వికలాంగ యువతి కనకదుర్గ...అనారోగ్య కారణంతో ఫిబ్రవరి 4న ఓ ప్రవేట్ ఆస్పత్రిలో చేరింది. ఆమె 7నెలల గర్భవతని తేల్చిన వైద్యులు ఆపరేషన్ చేయాలని చెప్పి...బిడ్డ పుట్టాక మాయం చేశారని కనకదుర్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details