ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చంద్రబాబు విశాఖ పర్యటన వాయిదా...?

చంద్రబాబు విశాఖ పర్యటనపై సందిగ్ధత నెలకొంది. ఏపీలో విమాన సర్వీసులు రద్దని ప్రకటన రావడంతో పర్యటన వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది.

By

Published : May 24, 2020, 11:29 PM IST

chandrababu vishakapatnam tour may be cancelled due to not opening of airports in the state
చంద్రబాబు విశాఖ పర్యటన వాయిదా

చంద్రబాబు విశాఖ పర్యటనపై మళ్లీ సందిగ్ధత నెలకొంది. ఏపీలో విమాన సర్వీసులు రద్దని ప్రకటన రావడంతో పర్యటన వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. విశాఖకు విమాన సర్వీసులు రద్దయిన కారణంగా హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గంలో అమరావతికి రానున్నారు.

ఈనెల 27, 28 తేదీల్లో అమరావతి ఎన్టీఆర్ మహాభవన్ నుంచే చంద్రబాబు మహానాడు కార్యక్రమాలకు హాజరై సందేశం ఇస్తారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details