ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగ్గయ్యపేటలో కేంద్ర వైద్య బృందం పర్యటన - jaggayyapeta latest news

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిని కేంద్ర వైద్య బృందం పరిశీలించింది. నగరంలో కరోనా కేసుల వివరాలు, నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించింది.

central health team
జగ్గయ్యపేటలో కేంద్ర వైద్య బృందం

By

Published : May 21, 2020, 10:26 AM IST

కేంద్ర కోవిడ్ అధ్యయన బృందం.. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించింది. మండలంలోని 2 గ్రామాల్లో పాజిటివ్ కేసుల వివరాలను సేకరించింది.

వైద్యాధికారులు, మున్సిపల్, మండల అధికారులతో బృంద సభ్యులు.. తాజా పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. నగరంలో కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు.

ABOUT THE AUTHOR

...view details