కేంద్రం స్పందించి రాజధానిపై ప్రకటన చేయాలి : రైతుల వినతిపత్రం - ap capital farmers news
భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ను విజయవాడలో రాజధాని ప్రాంత రైతులు కలిశారు. కేంద్రం స్పందించి రాజధానిపై ప్రకటన చేయాలని వినతిపత్రం అందజేశారు. రాంమాధవ్ సానుకూలంగా స్పందించారని రైతులు తెలిపారు. అవసరమైతే ప్రధాని మోదీ, అమిత్‌షాను కలిసే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు రైతులు చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే 40 వేల రూపాయలతో ఎలా బతకాలో ముఖ్యమంత్రి జగన్ చెప్పాలని.... రాజధానిపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
farmers
.
Last Updated : Oct 30, 2019, 5:14 PM IST