ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎంతపెద్ద ‘ఎండు’గప్పలో.. - అవనిగడ్డలో ఎండు చేపల ప్రత్యేకత

విజయవాడ నుంచి అవనిగడ్డ వెళ్లే దారిలో పొడవైన ఎండు చేపలు దర్శనమిచ్చాయి. సముద్రంలో దొరికే పొడవైన పండుగప్ప చేపను ఎండబెట్టి విక్రయిస్తున్నారు.

big dry fish at vijayawada
పెద్ద ‘ఎండు’గప్ప

By

Published : Nov 19, 2020, 7:22 AM IST

పొడవైన పండుగప్ప ఎండు చేపలివి. సముద్రంలో దొరికే వీటిని ఎండబెట్టి.. ఉప్పుపూసి అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. విజయవాడ నుంచి అవనిగడ్డ వెళ్లే దారిలో నడకుదురు వద్ద కరకట్టపై వీటిని అమ్ముతున్నారు.

ABOUT THE AUTHOR

...view details